Taraka Ratna Pedda Karma Visuals | తారక రత్న పెద్ద కర్మకి ఎవరెవరు వచ్చారంటే | Nandamuri Family |
|
Taraka Ratna Pedda Karma: గురువారం హైదరాబాద్ లో నటుడు నందమూరి తారకరత్న పెద్ద కర్మను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి, వైసీపీ విజయసాయి రెడ్డి తదితరులు హాజరై నివాళులర్పించారు.
#tarakaratnapeddakarma #nandamuribalakrishna #narachandrababunaidu Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on R TV Andhra Pradesh #RTVlivenews #Andhranews #Apnews #Andhrapradeshlatestnews #latesttelugunews |