♫musicjinni

తిరుమలో అన్యమత ప్రచారం వివాదం.. స్టోర్స్ కంట్రోలర్‌పై వేటు..! - TV9

video thumbnail
Watch iSmart News latest episode: https://www.youtube.com/playlist?list=PLlRkq6AzK4ZQKcT9lobrou4Mu6logsops

Watch more iSmart News: https://bit.ly/2lHjs9b

తిరుపతిలో అన్యమత ప్రచారం జరిగిందనే ఆరోపణల్ని సీరియస్‌గా తీసుకున్న ఏపీ సర్కార్ ఈ మేరకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిపై వేటు వేసింది. తిరుమలలో ఆర్టీసీ బస్ టికెట్ లపై అన్యమత ప్రచారం జరిగిందనే విషయంపై చేపట్టిన శాఖపరమైన విచారణ తర్వాత నెల్లూరు జోన్ జోన్ స్టోర్స్ కంట్రోలర్ ఎం. జగదీశ్ బాబును సస్పెండ్ చేశారు. తిరుమలకు టిమ్ రోల్స్‌ను నిర్లక్ష్యంగా పంపిణీ చేసినట్టు రుజువు కావడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు వేటు వేశారు. ఎన్నికల సమయంలో కోడ్ అమల్లోకి రావడానికి ముందు ముద్రించిన టిక్కెట్లను జగదీశ్ బాబు.. ఆర్టీసీ ఉన్నతాధికారుల అనుమతి లేకుండా టిమ్ రోల్స్‌ను పంపిణీ చేశారు. కోడ్ ముగిసిన తర్వాత కూడా అప్పటికే సరఫరా కాబడ్డ ఈ టిమ్ రోల్స్‌పై గత ప్రభుత్వానికి చెందిన పథాకాలు ఉన్నప్పటికీ ఆయన పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారు. తిరుపతిలో అన్యమత ప్రచారం జరుగుతందనే వార్త దావానంలా వ్యాప్తి చెంది మత విద్వేషాలకు కారణమైంది. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది.

TV9 Telugu Website: https://tv9telugu.com/



#TV9Telugu #Tirumala #RTCTickets Watch LIVE: https://goo.gl/w3aQde

Today's Top News: https://goo.gl/5YuScD

►TV9 LIVE : https://bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL
►Big News Big Debate : https://bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : https://bit.ly/380Nvf5
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS

► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Twitter: https://twitter.com/Tv9Telugu

Alien faith ads on RTC tickets shock devotees in Tirumala - TV9

AP government serious in Jerusalem pilgrimage ad on APSRTC tickets - TV9

తిరుమల, తిరుపతిలో రెడ్ అలర్ట్ ... తనిఖీలు ముమ్మరం - TV9

తిరుమలో అన్యమత ప్రచారం వివాదం.. స్టోర్స్ కంట్రోలర్‌పై వేటు..! - TV9

Arun Jaitley's last rites to take place shortly at Nigambodh Ghat - TV9

Study MBBS Abroad || NEO MBBS Abroad || Career Plus - TV9

Christianity Advertisement on Tirumala Bus Tickets | Political Leaders Slams Govt

Cabinet Green Signal For RTC Merge || ఆర్టీసీ విలీనానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ || AP24x7

తిరుపతిలో అన్యమత ప్రచారం || BJP Leaders Submits Memorandum to RTC RM

పులిచింతల పరిసర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మొసలి | ABN Telugu

తిరుపతిలో అన్యమత ప్రచారం చేసేవారికి సీఎస్ వార్నింగ్ | LV Subramanyam Warning On Tirumala Issue | NTV

Disclaimer DMCA