Manmadhude Brahmani pooni song lyrics || naa autograph movie songs lyrics || Telugu songs lyrics || |
|
In this video you can find lyrics for ""Manmadhude Brahmani pooni"" song from ""naa autograph sweet memories""
Manmathude brahmanu pooni.. srushtinchaademo gaani Yaabhai kg la mandaaraannee Ayidunnara adugula bangaaraannee Palikindi akaasa vaanee.. ee kommanee elukommanee Manmathude brahmanu pooni.. srushtinchaademo gaani Yaabhai kg la mandaaraannee Ayidunnara adugula bangaaraannee Deennee telugulo kaaram antaaru, maree malayaalamlo? Irivu Oho idi teepee! mee bhaashalo? Madhuram Maree chedu chedu chedu chedu?, kaiku Aare ruchulani anukunnaane ninnativaraku.. ninnativaraku Yedo rucheene kanugonnane nee premato.. Rujigallaarinda nyaankando innale varayel.. innale varayel Eyam ruchiyam undindarinyum.. nee premato.. Ninnatee daaka naalugu dikkulu ee lokamlo Innumodal.. nuvve dikku.. enlo datteel He..manasulaayo.. Nee palukule keeravaanee.. naa pedavito taalameyyanee Maadhavude brahmanu pooni.. srushtinchaademo gaanee Aravai kg la.. chilipitanaanni Alupannadi erugani.. ravitejaannee Pedaalni emantaaru? chundu Nadumu nee? idupu Naa pedaalato nee nadum meeda ilaa cheste.. emantaaroo Asa dosa amamanda meesha Eyy cheppamantunte... cheppanaa Rendo moodo kaavalammaa.. bhootaddaalu Undo ledo choodaalante nee nadumunee Vandalakoddee kaavaalanta.. jalapaataalu.. jalapaataalu Pereege koddee teerchaalante.. nee vedinee Lekkakuminchi jaragaalammaa.. modati raatruloo Makkuva teeraga.. cheyyaalante madhurayaatraloo Vinnaanu nee hrudayavaani.. vennellalo ninu cheranee Manmathude brahmanu pooni.. srushtinchaademo gaani Aravai kg la.. dudukutanaannee Alupannadi erugani.. ravitejaannee Palikindi akaasa vaanee.. ee kommanee elukommanee మన్మథుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగానియాభై కేజీల మందారాన్ని అయిదున్నర అడుగుల బంగారాన్నిపలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలుకోమ్మనిమన్మథుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని యాభై కేజీల మందారాన్నిఅయిదున్నర అడుగుల బంగారాన్ని దీన్ని తెలుగులో కారం అంటారుమరి మలయాళంలో - ఇరువు ఓహోఇది తీపి మీ భాషలో - మధురంమరి చేదు చేదు చేదు చేదు - కైక్కుఆరే రుచులని అనుకున్నానే నిన్నటి వరకు నిన్నటి వరకు ఏడో రుచి కనుగొన్నానే నీ ప్రేమతో రుజిగల్ ఆరిం నాన్ కండు ఇన్నలి వరియల్ ఇన్నలి వరియల్ఏలాం రుజయు ఉండెన్ తరయు నీ ప్రేమతో నిన్నటి దాకా నాలుగు దిక్కులు ఈ లోకంలో ఇన్నుమొదల్ నువ్వే దిక్కు ఎల్లోగత్తిల్ఏ మనసిలాయో నీ పలుకులే కీరవాణి నా పెదవితో తాళం వెయ్యనీమాధవుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగానిఅరవై కేజీల చిలిపితనాన్నిఅలుపన్నది ఎరుగని రవితేజాన్ని పెదాల నేమంటారు - చుండు నడుముని - ఇడుప్పునా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు ఆశ దోశ అమ్ము మిండ మీసఏయ్ చెప్పమంటుంటే - చెప్పనారెండో మూడో కావాలమ్మా భూతద్దాలు భూతద్దాలు ఉందో లేదో చూడాలంటే నీ నడుముని వందల కొద్ది కావాలంట జలపాతాలు జలపాతాలుపెరిగేకొద్ది తీర్చాలంటే ఈ వేడినిలెక్కకుమించి జరగాలమ్మా మొదటి రాత్రులు మక్కువ తీరక చెయ్యాలంటే మధుర యాత్రలు విన్నాను నీ హృదయవాణి మన్మథుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని వెన్నెల్లలో నిన్ను చేరనీఅరవై కేజీల దుడుకుతనాన్నిఅలుపన్నది ఎరుగని రవితేజాన్ని పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలుకోమ్మని |