Ala Vaikunthapuramulo First Glimpse Review | Allu Arjun | Trivikram | #AA19 | i5 Network |
|
Watch : Ala Vaikunthapuramulo First Glimpse Review | Allu Arjun | Trivikram | #AA19 | i5 Network and also మొన్నటి నుంచి ప్రచారంలో ఉన్నట్టుగానే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు అల వైకుంఠపురములో టైటిల్ ఫిక్స్ అయ్యింది. దీనికి సంబంధించి పోస్టర్ లుక్ రూపంలో కాకుండా యూనిట్ వీడియోగా విడుదల చేసి అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చింది. కేవలం 40 సెకండ్లు మాత్రమే ఉన్న వీడియోలో సంప్రదాయబద్ధంగా ఉన్న ఓ పెద్ద ఇంటిని హై లైట్ చేస్తూ దాని పేరే వైకుంఠపురము అని అర్థం వచ్చేలా కట్ చేసిన తీరు బాగుంది.
Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network |