Manmadhudu 2 Censor report | Nagarjuna Manmadhudu 2 First REVIEW | Rakul Preet Singh |
|
Watch:Manmadhudu 2 Censor report | Nagarjuna Manmadhudu 2 First REVIEW | Rakul Preet Singh and also కింగ్ నాగార్జున- రకుల్ ప్రీత్ జంటగా నటించిన చిత్రం `మన్మధుడు 2`. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. నాగార్జున- జెమిని కిరణ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 9 రిలీజవుతోంది. ఇది మన్మధుడుకి సీక్వెల్ సినిమా కాదని నాగార్జున స్వయంగా వెల్లడించారు. అలాంటి జోనర్ మాత్రమే. రొమాన్స్ .. ఫన్ .. ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా సినిమా తెరకెక్కింది. ఆయన చెప్పినట్టే ట్రైలర్ లో ఘాటైన రొమాన్స్ ఫన్ ఆకట్టుకున్నాయి. నాగార్జున నటన.. రకుల్ అందచందాలు.. సీనియర్ నటి లక్ష్మి .. వెన్నెల కిషోర్ పెర్ఫామెన్సులు ఇవన్నీ సినిమాకి ప్లస్ కానున్నాయి.
Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network |